ఒక ఒంటరి బాటసారి ప్రేమకధ (ఒక అందమైన చేదు జ్ఞాపకం )
A True Love Story (ఒక అందమైన చేదు జ్ఞాపకం) ఏమని చెప్పను చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పుకోలేక మనసు కధ విప్పాలని ఉంది చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోలేక నాలో నేనే మదన పడుతున్న గతం ఒక అందమైన పుస్తకం లోని పేజీలు మాత్రమే అది నేను చదువుకునే రోజులు అప్పటికి నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి నేను స్కూల్ లో బాగా చదివే వాడిని అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి నేను కలవర పడ్డాను కానీ అంతలో ఏమైందో నా మనసుకు తెలియని కలవరం మొదలైయ్యింది . అప్పటికే నేను స్కూల్ లో ఫస్ట్ వచ్చే వాడిని తన వల్ల నా చదువు వెనకపడింది కానీ నేను బయపడలేదు నా లక్ష్యము ఒక్కటే నేను నా కల మీద నిలబడి సొంతంగా కస్టపడి జీవితంలో ఏంటో ఉన్న్నత శికరాలను అధిరోహించాలని ఎంతగానో తపించేవాడిని కాని దేవుడు ఆడే ఈ వింత నాటకంలో మనమందరం పావులమని గ్రహించి చాల బాధ పడ్డాను. కాలగమనం లో తను పూర్తిగా మారిపోయింది నేనేమో తన కోసం వేచి ఉంటె తను మాత్రం వేరే ఒకరిని వివాహం చేసుకుంది కానీ నేను బడ పడలేదు కానీ తను చిరకాలం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్దిస్తూ నా ప్రేమ ఒక అందమైన చేదు జ్ఞాపకం.... మనసులోని భావాలెన్నో ...