ఒక ఒంటరి బాటసారి ప్రేమకధ (ఒక అందమైన చేదు జ్ఞాపకం )

A True Love Story (ఒక అందమైన చేదు జ్ఞాపకం)
ఏమని చెప్పను చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పుకోలేక మనసు కధ విప్పాలని ఉంది చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోలేక నాలో నేనే మదన పడుతున్న గతం ఒక అందమైన పుస్తకం లోని పేజీలు మాత్రమే అది నేను చదువుకునే రోజులు అప్పటికి నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి నేను స్కూల్ లో బాగా చదివే వాడిని అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి నేను కలవర పడ్డాను కానీ అంతలో ఏమైందో నా మనసుకు తెలియని కలవరం మొదలైయ్యింది . అప్పటికే నేను స్కూల్ లో ఫస్ట్ వచ్చే వాడిని తన వల్ల నా చదువు వెనకపడింది కానీ నేను బయపడలేదు నా లక్ష్యము ఒక్కటే నేను నా కల మీద నిలబడి సొంతంగా కస్టపడి జీవితంలో ఏంటో ఉన్న్నత శికరాలను అధిరోహించాలని ఎంతగానో తపించేవాడిని కాని దేవుడు ఆడే ఈ వింత నాటకంలో మనమందరం పావులమని గ్రహించి చాల బాధ పడ్డాను. కాలగమనం లో తను పూర్తిగా మారిపోయింది నేనేమో తన కోసం వేచి ఉంటె తను మాత్రం వేరే ఒకరిని వివాహం చేసుకుంది కానీ నేను బడ పడలేదు కానీ తను చిరకాలం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్దిస్తూ నా ప్రేమ ఒక అందమైన చేదు జ్ఞాపకం....

మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
నా జీవితంలో మరువలేని ఇంకెన్నో....మధురక్షణలు (My Sweet Memories)








Comments

Nischal said…
This comment has been removed by the author.

Popular posts from this blog

Saurav Ganguly the Living Legend of Indian cricket (Bengal Tiger)

Power star PAWAN KALYAN

Friendship